సిఫార్సు లేఖలు స్వీకరించం టిటిడి

పుడమిటివి న్యూస్

సిఫార్సు లేఖలు స్వీకరించం టిటిడి

 

గాడిపల్లి మధు పుడమిటివి న్యూస్ ఆంధ్ర తెలంగాణ ప్రతినిధి -7801088509

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సీపార్సు
లేఖలను స్వీకరించబోమని టిటిడి ప్రకటించింది.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందు వల్ల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టిటిడి తెలిపింది.
ఎన్నికల ప్రవర్తన నియమావళి కొనసాగినంత కాలం ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.

స్వయంగా వచ్చే ప్రోటో కాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం వసతి కొనసాగుతుందని ప్రకటించింది

తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తులు నిబంధనలను గమనించి సహకరించాలని కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *