ఒక్కరూపాయికే బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్

 

పుడమిటివి న్యూస్   

                                                                                                                                                                                 

                                                                                                  ఎం అరవింద్ కుమార్ బి ఎస్ ఎన్ ఎల్ జిఎ

 

                                                                                          ఎలకంటి నరేష్ తెలంగాణ బ్యూరో చీఫ్

ఎనబై ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలల్లో భాగంగా వినియోగదారులకు ఒక్కరూపాయికే సిమ్ కార్డు ఇవ్వనున్నట్లు బిఎస్ఎన్ ఎల్ జనరల్ మేనేజర్ ఎం అరవింద్ కుమార్ వెల్లడించారు దీంతో పాటు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అనేక ఆఫర్లను ప్రకటించారు.

ఒక్క రూపాయి తో ఇరవై నాలుగు రోజుల పాటు అపరమిత కాల్స్, ప్రతి రోజు వన్ జిబి డాట ను వినియోగించుకునే సదుపాయం కల్పించినట్లు చెప్పారు.రూ. 2399 వార్సిక ప్లాన్ కాలపరిమితని 365రోజుల నుండి 412రోజుల వరకు పొడగించడం జరిగిందని తెలిపారు. వీటితోపాటు హైస్పీడ్ వై ఫై రూ. 1199 ప్లాన్ ను రూ.1111 లకే అందించనున్నట్లు వెల్లడించారు. ఇందులో 27ఓటిటిలు 200 ఇంటర్నెట్ స్పీడ్, అపరిమిత కాల్స్తో పాటు ఐదువేల జిబి డాట జిఎస్టీ అదనంగా వర్తిస్తుందని చెప్పారు.

ఫైబర్ బేసిక్ ప్లాన్ లో బాగాంగ రూ. 499 లకే టారీఫ్ వుంటుందని మొదటి నెల ఉచితంగా మూడు నెలల్లో వందరూపాయలు తగ్గింపు వుంటుందని వెల్లడించారు. నెట్ వర్క్ లేని ప్రాంతాల వినియోగదారులకు శాటిలైట్ మొబైల్స్ ను రూ.134166 లకు జిఎస్టీలతో కలిపి అందుబాటులోకి తీసుకరావడం జరిగిందని అన్నారు.

ప్రాంచజీల ఆఫర్

ఉమ్మడి వరంగల్ జిల్లా లో బిఎస్ఎన్ ఎల్ ప్రాంచైజీ మరొక ఆఫర్ ను ఇవ్వనున్నట్లు తెలిపారు.బిఎస్ఎన్ఎల్ ఆపరేషన్ వరంగల్ పరిధిలోని వరంగల్, జనగామ, హన్మకొండ మహబూబాద్ టేరటీలలో బిఎస్ ఎన్ఎల్ విస్తరించేందుకు ప్రాంచైజీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఆసక్తి గలిగిన వాళ్ళు కొత్త సిమ్ కార్డులు, రీఛార్జీలు మరింతగావినియోగదారులకు అందుబాటులోకి తీసుక రావడంలో బిస్ ఎన్ ఎల్ సరికొత్త ప్లాన్ లు ఆఫర్ల తో ముందుకు సాగుతుందని జఎం అరవింద్ కుమార్ ప్రకటించారు.ప్రాంచైజీలకోసం
9490125250 మొబైల్ నెంబర్ ను సంప్రదించాలని జిఎం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *